Budget 2025: ఈరోజే బడ్జెట్! రికార్డ్ సృష్టిస్తున్న నిర్మలమ్మ.. వరాలు కురిపిస్తారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమవుతుంది. బడ్జెట్ ప్రసంగం లైవ్ అప్ డేట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు .