Siddaramaiah Vs Shivakumar: కర్ణాటక కాబోయే సీఎం ఎవరు..!
కర్ణాకట సీఎం ఎవరు అనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరితో సమావేశం అయ్యారు.